ఇల్లంతకుంటలో ఎంఎస్ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
ఇల్లంతకుంటలో ఎంఎస్ఎఫ్ నూతన కమిటీ ఎన్నిక జూనియర్ కళాశాల ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడిగా సావనపెల్లి రిషికాంత్ ఎంపిక ఇల్లంతకుంట, నవంబర్ 11 (ప్రజావాణి) పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, ఎంఆర్పీఎస్ మంద రాజు ఆధ్వర్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఎంఆర్పీఎస్ మండల ఇన్చార్జి మంద రాజు అధ్యక్షతన, ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జి ఖానాపురం లక్ష్మణ్, సీనియర్ నాయకులు గుండేటి రాజు ఆధ్వర్యంలో కమిటీ ఎన్నిక జరిగింది.నూతన...