ఇనుగుర్తి ఫారెస్ట్ ఈస్ట్ బ్లాక్ బౌండరీల గుర్తింపు

ఇనుగుర్తి ఫారెస్ట్ ఈస్ట్ బ్లాక్ బౌండరీల గుర్తింపు.. ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో తొర్రూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం రిజర్వ్ ఫారెస్ట్ ఇనుగుర్తి బ్లాక్ సరిహద్దుల గుర్తింపు కు శ్రీకారం చుట్టారు. మండలంలోని కోమటిపల్లి క్రాస్ రోడ్ ఏరియాలో సరిహద్దుల బౌండరీ రౌతులను ఎమ్మార్వో విజయలక్ష్మి సెక్షన్ ఆఫీసర్ టి రామారావు బీట్ ఆఫీసర్ జె భాస్కర్ లతో కలిసి పరిశీలించారు. అటవీ ల్యాండ్స్ ఆక్రమిస్తే సహించం: ఎఫ్ ఆర్ ఓ ఫారెస్ట్ కు సంబంధించిన భూములను ఆక్రమిస్తే...