ఇటుకలపాడులో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
ప్రజావాణి నవంబర్ (5) ఇటుకలపాడులో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకుంటున్న గ్రామ ఓటర్లు.. పోలింగ్ కేంద్రం వద్ద పోలీసుల బందోబస్తు ఇటుకలపాడు: కడప జిల్లా శ్రీ అవధూత కాశినాయన మండలం ఇటుకలపాడు గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం ఉదయం నుంచే గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివచ్చారు. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రం వద్ద అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు. గ్రామంలోని పోలింగ్ కేంద్రం...