ఇందిరమ్మ లబ్ధిదారుల ఇంట్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దీపావళి సంబరాలు

ఇందిరమ్మ లబ్ధిదారుల ఇంట్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దీపావళి సంబరాలు పేదల ఇంట్లో పండుగ వెలుగులు నింపిన ప్రజాప్రతినిధి, ఇందిరమ్మ లబ్ధిదారులకు నూతన వస్త్రాల పంపిణీ లబ్ధిదారుల కుటుంబంతో కలిసి క్రాకర్స్ కాల్చి, స్వీట్లు పంచుకుంటూ దీపావళి వేడుకలు ఇందిరమ్మ ఇంట్లోనే సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 08(ప్రజావాణి): పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్న...