ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మిఠాయిలు పంపిణీ చేసిన సర్పంచ్ ఎర్రల జానకి-రాజు బెజ్జంకి, నవంబర్ 8 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి గ్రామ సర్పంచ్ ఎర్రల జానకిరాజు దీపావళి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారితో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ లబ్ధిదారులకు మిఠాయిలు పంపిణీ చేసి, కాకరపువ్వొత్తులు కాల్చుతూ దీపావళి...