ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
*ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి* *జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్* మంచిర్యాల, ప్రజావాణి రిపోర్టర్, నవంబర్ 9: మంచిర్యాల జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వణ అధికారి గణపతి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, ఇంచార్జ్ జిల్లా పంచాయతీ అధికారి కిషన్, గృహ నిర్మాణ...