ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు

*ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు* *లబ్ధిదారులతో కలిసి స్వీట్స్ పంచుకొని టపాసులు పేల్చిన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి* కొందుర్గు, నవంబర్ 08(మన ప్రజా వాని) కొందుర్గ్ మండల పరిధిలోని చెరుకుపల్లి, గంగన్న గూడెం, కొందుర్గు గ్రామాల్లో 'మా ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి' వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఆయా గ్రామాల సర్పంచులు విక్రమ రెడ్డి,యాదయ్య , కడిగాళ్ల మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి ,ఏఎంసీ చైర్మన్ సులోచన...