ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు

*ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు* *లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్* *ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ* షాద్ నగర్ నవంబర్ 08(మన ప్రజా వాని ) పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు దీపావళి సంబరాలు జరుపుకున్నారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో, మున్సిపల్ వైస్ చైర్మన్ అందే...