ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారుల కుటుంబంతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి
ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిదారుల కుటుంబంతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గం:- (ప్రజావాణి) ఇంచార్జ్ మదుసుదన్ పెద్ద శంకరంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పెద్ద శంకరంపేట మండలం రామోజీపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల కుటుంబంతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన దంతెల రాధిక, భర్త భాస్కర్ కుటుంబం నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే...