ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

*ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు* ప్రజావాణి శాయంపేట మండలం మందారిపేట గ్రామంలో వల్లెపు శోభా దేవి దిలీప్ దంపతుల నూతన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ సంబరాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపడమే...