prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 7:56 pm Digital Edition : PRAJA VANI

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు

ప్రజావాణి నవంబర్ 8 కమలాపూర్ మండల్ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇంటిలో దీపావళి పండుగ ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇళ్లలో దీపాలు వెలిగించి దీపావళి పండుగ జరుపుకో నయింది ఈ కార్యక్రమంలో ఝాన్సీ రాణి రవీందర్ ఎంపీడీవో గుండె బాబు హౌసింగ్ ఏఈ నరేష్ ఉపసర్పంచ్ పుల్ల శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలసాని రమేష్ డాక్టర్ మౌటం కుమారస్వామి మాట్ల రమేష్ పోడేటి బిక్షపతి పెరుమళ్ళ పరశురాములు మార్కెట్ డైరెక్టర్ సముద్రాల కృష్ణ జనగాని కృష్ణ విజేందర్ అంకినపల్లి బిక్షపతి కిన్నెర కృష్ణమూర్తి రవి అయిలయ్య ఇస్తారి సమ్మిరెడ్డి గంధసిరి అనిల్ తదితరులు పాల్గొన్నారు