ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

*ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి* *డిసెంబర్ 15 నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలి* *సీఐటీయూ మంచాల మండల కన్వీనర్ పోచమోని కృష్ణ* మంచాల, నవంబర్ 3 (ప్రజావాణి): ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నవంబర్ 3 (ప్రజావాణి) మంచాల ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 15వ తేదీ నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ మంచాల మండల కన్వీనర్ పోచమోని కృష్ణ పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో మంచాల మండలంలోని ఆశా వర్కర్లందరూ పాల్గొంటారని తెలిపారు....