ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

*ఆరుట్లలో రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం* *ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో హెచ్‌ఎండీఏ నిధుల మంజూరు* *పనులను ప్రారంభించిన వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ వెదిరె హన్మంత్ రెడ్డి, సర్పంచ్ మానిపాటి శోభాకుమార్* రంగారెడ్డి జిల్లా మంచాల, నవంబర్ 4 (ప్రజావాణి): మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి సహకారంతో హెచ్‌ఎండీఏ నిధుల నుంచి మంజూరైన రూ.50 లక్షలతో డబుల్ సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గ్రామంలోని ఈదమ్మ గుడి నుంచి కంఠమహేశ్వర...