ఆరుట్లలో ఘనంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాలు

*ఆరుట్లలో ఘనంగా ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ సంబరాలు* *ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపాలు వెలిగించి, బాణాసంచా కాల్చిన వెదిరె హన్మంత్ రెడ్డి, సర్పంచ్ మానిపాటి శోభాకుమార్* మంచాల, నవంబర్ 9 (ప్రజావాణి): మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల వద్దకు గ్రామ ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి...