ఆరుట్లలో ఘనంగా గృహప్రవేశ వేడుకలు
*ఆరుట్లలో ఘనంగా గృహప్రవేశ వేడుకలు* *గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న మీడియా మిత్రులు* *ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రముఖులు* రంగారెడ్డి జిల్లా నవంబర్ 2 (ప్రజావాణి ) మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన వైయస్సార్ మాధగోని జంగయ్యగౌడ్, ఆయన సోదరులు ఎల్లేష్గౌడ్, కాటంరాజు గౌడ్ నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఇబ్రహీంపట్నం కోర్టు అదనపు ప్రభుత్వ న్యాయవాది వెదిరె వేణుగోపాల్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, గ్రామ ప్రముఖులు...