ఆపదలో ఉన్న మెకానిక్ కుటుంబానికి చిలుకూరు ప్రెస్ క్లబ్ చేయూత

*ఆపదలో ఉన్న మెకానిక్ కుటుంబానికి చిలుకూరు ప్రెస్ క్లబ్ చేయూత* *మానవత్వమే ప్రధాన లక్ష్యంగా సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రెస్ క్లబ్ ప్రాధాన్యం* *అధ్యక్షులు షేక్ మీరాసాహెబ్ చోరవతో నిత్యావసర సరుకుల పంపిణీ* *చిలుకూరు నవంబర్ 08(ప్రజావాణి)*: ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ సమాజ సేవలో జర్నలిస్టులు ముందుండాలని చిలుకూరు మండల ప్రెస్ క్లబ్ నిరూపించింది. బైక్ ప్రమాదంలో గాయపడి గత రెండు నెలలుగా పనికి వెళ్లలేక జీవనోపాధికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిలుకూరు మండలానికి చెందిన బైక్ మెకానిక్ మొగల్ నయీంపాషా కుటుంబానికి ప్రెస్...