ఆపదలో అండగా 1098.. విద్యార్థులకు బాలల హక్కుల పై అవగాహన సదస్సు
*ఆపదలో అండగా 1098.. విద్యార్థులకు బాలల హక్కుల పై అవగాహన సదస్సు...* నాగర్ కర్నూల్ జిల్లా... కల్వకుర్తి నియోజకవర్గం, ప్రజావాణి ప్రతినిధి నవంబర్ 03:- ప్రతినిధి నవంబర్ 02: వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్), కల్వకుర్తిలో విద్యార్థులకు మహిళా, బాలల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా షీ టీం ఆధ్వర్యంలో మహిళా భద్రత, మానవ అక్రమ రవాణా నిరోధం, మిషన్ వాత్సల్య, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 సేవలపై విద్యార్థులకు వివరించారు. మహిళలు, బాలల రక్షణకు...