ఆదర్శ గ్రామ పంచాయతీగా “ఇల్లూరు” ఎంపిక..

ఆదర్శ గ్రామ పంచాయతీగా "ఇల్లూరు" ఎంపిక.. మధిర : మన ప్రజావాణి నవంబర్ 5 * పీఎం ఏ జె ఏ వై ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఆదర్శ గ్రామపంచాయతీగా ఇల్లూరు సెలెక్ట్* కులమత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్న సర్పంచ్ చేకూరి ఆదిలక్ష్మి..* ఇల్లూరు ఆదర్శ గ్రామంగా ఎంపిక కావడం పట్ల కృషి చేసిన కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు రేణుక సోదరికి కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్* మధిర మండలంలో నెంబర్ వన్ గ్రామంగా ఇల్లూరు ను ఎంపిక చేయటం...