ఆటో డ్రైవర్ తాళ్ల శ్రీనివాస్ మృతికి సంతాపంగా ఆటోల బంద్కు పిలుపు
ఆటో డ్రైవర్ తాళ్ల శ్రీనివాస్ మృతికి సంతాపంగా ఆటోల బంద్కు పిలుపు హసన్పర్తి, నవంబర్ 4, (మన ప్రజావాణి): హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని హసన్పర్తి గ్రామానికి చెందిన తోటి ఆటో డ్రైవర్ తాళ్ల శ్రీనివాస్ ఈరోజు (04-11-2026) మృతి చెందడం పట్ల హసన్పర్తి మన తెలంగాణ ఆటో యూనియన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆయన మృతికి సంతాప సూచకంగా ఈరోజు ఆటోల బంద్ పాటించాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. హసన్పర్తి మండలంలోని ఆటో డ్రైవర్లందరూ బంద్కు సహకరించి, తోటి...