అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి * ఈ నెల 6వ తేదీ వరకు తుది గడువు * కులకచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మోత్కూర్ వెంకటేష్ పిలుపు. పరిగి/కులకచర్ల: నవంబర్02( ప్రజావాణి) రాబోయే పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కులకచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మోత్కూర్ వెంకటేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, విద్యావంతులైన పట్టభద్రులు...