అర్ధశతాబ్ది ఉద్యమానికి ‘వేం’ అండ!

*అర్ధశతాబ్ది ఉద్యమానికి 'వేం' అండ!* అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవాలకు నరేందర్ రెడ్డికి ఆహ్వానం. కేసముద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి సహకరిస్తానని హామీ. రూ.1.50 కోట్లతో నిర్మాణ పనులు.. పూర్తిస్థాయిలో భవనం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం. కేసముద్రం నవంబర్04,ప్రజావాణి. ఐదు దశాబ్దాల సామాజిక చైతన్య ప్రస్థానం.. అంబేద్కర్ ఆశయాల సాధనకు నిరంతర పోరాటం.. అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం స్వర్ణోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. సంఘం 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న 50వ వసంత...