అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదానం.. ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదానం.. ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నదానం మహాదానం.. భక్తులకు సేవ చేయడం పవిత్ర కార్యం కూకట్‌పల్లి :నవంబర్ 1(ప్రజావాణి) కేపీహెచ్‌బీ రోడ్ నంబర్‌ 2లోని సాయిబాబా ఆలయం వద్ద అయ్యప్ప స్వాముల కోసం ప్రతిరోజూ నిర్వహించనున్న నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అయ్యప్ప స్వాముల దీక్షా సమయంలో భక్తులకు అన్నదానం చేయడం ఎంతో పవిత్రమైన సేవ అని, అన్నదానం మహాదానమని పేర్కొన్నారు. నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు...