prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 November 2026, 5:41 pm Digital Edition : PRAJA VANI

అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి రూ.63 వేల విరాళం

అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి రూ.63 వేల విరాళం

మఠంపల్లి, నవంబర్ 04 (ప్రజావాణి):

మఠంపల్లిలోని శ్రీహరిపుత్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయ అభివృద్ధికి గుండ్లపల్లి తరఫున అయ్యప్ప స్వామి భక్తులు రూ.63,000 విరాళంగా అందజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన లక్ష్యంగా ఈ విరాళాన్ని అందించినట్లు తెలిపారు.

అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధికి భక్తులు ముందుకు వచ్చి విరాళాలు అందించడం పట్ల ఆలయ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ఆలయ అభివృద్ధికి సహకరించిన గుండ్లపల్లి అయ్యప్ప భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.