అయ్యప్ప మాలధారణపై రెయిన్‌బో స్కూల్ యాజమాన్యం ఆంక్షలు!

అయ్యప్ప మాలధారణపై రెయిన్‌బో స్కూల్ యాజమాన్యం ఆంక్షలు! * మాల ధరించారని విద్యార్థులను పాఠశాలలోకి రానివ్వని మేనేజ్‌మెంట్ * హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ అయ్యప్ప స్వాముల ఆగ్రహం * రెయిన్‌బో స్కూల్ గేటు వద్ద స్వాముల నిరసన.. ఎంఈఓ, పోలీసుల జోక్యంతో సమస్య పరిష్కారం అమీన్‌పూర్, నవంబర్ 4 (ప్రజావాణి):బీరంగూడ ప్రధాన రహదారిపై ఉన్న రెయిన్‌బో పాఠశాలలో అయ్యప్ప మాల ధరించిన విద్యార్థులను పాఠశాలలోకి అనుమతించకపోవడంతో వివాదం చెలరేగింది. మాలధారణ చేసిన విద్యార్థులతో పాటు బస్సు డ్రైవర్లను కూడా పాఠశాలలోకి రావద్దని యాజమాన్యం...