అమిత్ షాకు జగ్గారెడ్డి ఘాటు కౌంటర్
అమిత్ షాకు జగ్గారెడ్డి ఘాటు కౌంటర్ • రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తెలంగాణ కాంగ్రెస్ లక్ష్యం 17 ఎంపీ స్థానాల్లో 14 గెలిచి చూపిస్తాం శ్రీరాముడి పేరుతో అధికారంలోకి వచ్చారు.. ఆయన అడుగుజాడల్లో నడవడం లేదు మన ప్రజావాణి | నవంబర్ 05 | హైదరాబాద్ జిల్లా ప్రతినిధి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్...