అప్పన్నపేట జడ్పీ పాఠశాలకు 50 బెంచీల వితరణ

అప్పన్నపేట జడ్పీ పాఠశాలకు 50 బెంచీల వితరణ విద్యార్థుల సౌకర్యార్థం ఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేత ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి: నవంబర్ 04 పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 బెంచీలను వితరణ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తన సొంత పాఠశాలపై ఉన్న మమకారంతో విద్యార్థులకు అవసరమైన బెంచీలను సమకూర్చారు. పాఠశాలలో విద్యార్థులు కూర్చోవడానికి సరైన సౌకర్యాలు లేవని తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి బెంచీలను అందజేశారు. ఈ...