అధిక వేగంతో ప్రయాణిస్తున్న రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు స్వాధీనం
అధిక వేగంతో ప్రయాణిస్తున్న రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు స్వాధీనంతిరుపతి, నవంబర్ 10: ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, అధిక వేగంతో ప్రయాణిస్తున్న రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను స్వాధీనం చేసుకున్నారు.రాష్ట్ర రవాణా శాఖ కంట్రోల్ రూమ్ ద్వారా అందిన వేగ నియంత్రణ పర్యవేక్షణ సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుతో పాటు, హైదరాబాద్ నుంచి తిరుపతికి వస్తున్న మరో బస్సు నిర్దేశిత వేగ పరిమితులను...