అడవిదేవులపల్లిలో పెద్దింటి అంజమ్మ మృతదేహానికి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ నివాళులు

అడవిదేవులపల్లిలో పెద్దింటి అంజమ్మ మృతదేహానికి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ నివాళులు ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 09 అడవిదేవులపల్లి: మండలానికి చెందిన పెద్దింటి అంజమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ వారి స్వగృహానికి చేరుకుని అంజమ్మ భౌతికకాయంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రమావత్ బాలునాయక్ కొండా లక్ష్మణ్...