అఖిలభారత రైతు 36 మహాసభను జయప్రదం చేయండి

అఖిలభారత రైతు 36 మహాసభను జయప్రదం చేయండి *నలగొండలో జరిగే భారీ బహిరంగ సభకు వేలాదిగా తరలి రండి* *తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొల్లం అశోక్* తొర్రూర్ నవంబర్ 10(ప్రజావాణి) అఖిలభారత రైతు 36వ మహాసభను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొల్లం అశోక్ పిలుపునిచ్చారు. నవంబర్ 15న అఖిల భారత రైతు సంఘం 36వ మహాసభల నిర్వహణ నల్గొండ జిల్లాలో జరుగుతుందన్నారు. మంగళవారం తొర్రూరు మండల కేంద్రంలో అఖిలభారత రైతు సంఘం 36వ...