అక్రమ మద్యం పట్టివేత.
అక్రమ మద్యం పట్టివేత. కంచికచర్ల పరిసర ప్రాంతాలలో ఎక్సైజ్ శాఖ దాడులు. ప్రజవాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 5 (నందిగామ) ఎన్టీఆర్ జిల్లా స్థానిక ఎన్నికల నేపథ్యంలో 198 కేసుల గోవా మద్యం పట్టివేత. ఒకరి అరెస్టు రిమాండ్ కు తరలింపు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ టి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ సిహెచ్. లావణ్య మరియు ఎక్సైజ్ శాఖ ఎన్టీఆర్ జిల్లా సూపరిండెంట్ ఎస్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కంచికచర్ల ఎక్సైజ్...