అక్రమంగా ఇసుక, మట్టి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు

అక్రమంగా ఇసుక, మట్టి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: కుల్కచర్ల పోలీసులు హెచ్చరిక * అనంతసాగర్ సమీపంలో ట్రాక్టర్ సీజ్.. ఒకరిపై కేసు నమోదు. పరిగి /కుల్కచర్ల, నవంబర్ 03 (ప్రజావాణి ) మండల పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక, మట్టి తవ్వకాలు, రవాణా చేపడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని కుల్కచర్ల పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కుల్కచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమతులు లేకుండా ట్రాక్టర్ ద్వారా...