అంబేద్కర్ విగ్రహానికి డివిజన్ అంబేద్కర్ సంఘం నాయకుల నివాళులు

అంబేద్కర్ విగ్రహానికి డివిజన్ అంబేద్కర్ సంఘం నాయకుల నివాళులు మన ప్రజావాణి. మంథని ప్రతినిధి మంథని పట్టణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి మంథన్ డివిజన్ అంబేద్కర్ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. మంథని డివిజన్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం నాయకులు అప్పాల పోషమల్లు. మాజీ వైస్ ఎంపీ వేల్పుల గట్టయ్య .ఎడ్ల కృష్ణయ్య గార్లు మాట్లాడుతూ మంథని డివిజన్ లోని అంబేడ్కర్ విగ్రహాలన్నింటికీ ప్రతి ఆదివారం రోజున ఉదయం...