అంగరంగ వైభవంగా వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల జన్మదిన వేడుకలు
అంగరంగ వైభవంగా వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల జన్మదిన వేడుకలు అనంత పురం బ్యూరో నవంబర్ 04 ప్రజా వాణి వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల జన్మదినం సందర్భంగా, వారి నివాసం వద్ద అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చి బాణసంచా కాల్చి, కేక్ కట్ చేసి, ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వైసిపి కార్యకర్తలు, నాయకులు ఆమె అభిమానులు...