VB-G RAM G పథకం కింద మేట్లకు శిక్షణ కార్యక్రమం

VB-G RAM G పథకం కింద మేట్లకు శిక్షణ కార్యక్రమం ఎంపీడీఓ ASGAY హమ్దాని ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం అక్టోబర్ 30 ఈరోజు ఉదయం 11:00 గంటలకు అడవిదేవులపల్లి మండలంలోని మొల్కచర్ల రైతు వేదికలో VB-G RAM G పథకం కింద మేట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎల్‌నినో (El Niño) ప్రభావం దృష్ట్యా రాబోయే రోజుల్లో ఎదురయ్యే కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, ప్రకృతి వనరుల పరిరక్షణకు సంబంధించిన వివిధ పనుల నిర్వహణ...