NSS ప్రత్యేక శిబిరంలో మూడవరోజు కార్య క్రమం
NSS ప్రత్యేక శిబిరంలో మూడవరోజు కార్య క్రమం ప్రజావాణి అక్టోబర్ 1 గూడూరు గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కమలాపూర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో మూడవరోజు కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ జి కుమార్ అధ్యక్షత వాయించారు కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ పై అవగాహన ర్యాలీ కంటి వైద్య శిబిరం మరియు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు పర్యావరణ పరిరక్షణపై నిర్వహించిన రాలీలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం పచ్చదనం...