NHM నాలుగో రోజు నిరవధిక సమ్మె
NHM నాలుగో రోజు నిరవధిక సమ్మె ఉద్యోగుల వినూత్న నిరసన ప్రజావాణి అక్టోబర్ 16 NHM ఉద్యోగుల వినూత్న నిరసన కళ్ళకు గంతలు కట్టుకొని మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ ఎన్ హెచ్ ఎం పరిధిలో 78 క్యాడర్లో పనిచేస్తున్న సుమారు 17,000 మంది ఉద్యోగులు తమ న్యాయపరమైన డిమాండ్లను సాధన కోసం చేపట్టిన నిలవధిక సమ్మె శుక్రవారం నాలుగో రోజు చేరుకుంది ఈ సందర్భంగా ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్ళపై నిలబడి వినూత్న...