NHM ఉద్యోగ న్యాయపరమైన హక్కుల కోసం నిరవాదిక సమ్మె

NHM ఉద్యోగ న్యాయపరమైన హక్కుల కోసం నిరవాదిక సమ్మె కోవిడ్ సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడిన మేము నేడు మా భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం ప్రజావాణి అక్టోబర్ 13 NHM ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించా లని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట NHM ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కాంటాక్ట్ ఔర్సోర్సింగ్ ఉద్యోగులు నిర్వహిస్తున్న నిర్వాహక సమ్మె కార్యక్రమం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో NHM కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కీలక పాత్ర పోషిస్తున్నారని ముఖ్యంగా...