NHM ఉద్యోగుల సమ్మెలో బతుకమ్మ ఆడి వినూత్న నిరసన
NHM ఉద్యోగుల సమ్మెలో బతుకమ్మ ఆడి వినూత్న నిరసన ప్రజావాణి అక్టోబర్ 14 న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ NHM (నేషనల్ హెల్త్ మిషన్) గ్రామీణ వైద్యులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది రెగ్యులైజేషన్ ఉద్యోగ న్యాయపరమైన హక్కుల కోసం ఈరోజు బతుకమ్మ ఆడుతూ నిర్వాదిక సమ్మెను నిర్వహించారు NHM ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి కాంట్రాక్టు ఉద్యోగులను సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతూ వారికి తగిన గౌరవ వేతనం చెల్లించాలని ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించి వారి...