prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 October 2026, 9:00 pm Digital Edition : PRAJA VANI

NHM ఉద్యోగుల సమ్మెలో బతుకమ్మ ఆడి వినూత్న నిరసన

NHM ఉద్యోగుల సమ్మెలో
బతుకమ్మ ఆడి వినూత్న నిరసన

ప్రజావాణి అక్టోబర్ 14 న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ NHM (నేషనల్ హెల్త్ మిషన్) గ్రామీణ వైద్యులు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది రెగ్యులైజేషన్ ఉద్యోగ న్యాయపరమైన హక్కుల కోసం ఈరోజు బతుకమ్మ ఆడుతూ నిర్వాదిక సమ్మెను నిర్వహించారు
NHM ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి
కాంట్రాక్టు ఉద్యోగులను సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతూ
వారికి తగిన గౌరవ వేతనం చెల్లించాలని ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించి వారి డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు నిలిచిపోయి రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి ఉద్యోగులతో పాటు రోగులు కోరుకుంటున్నారు