NHM ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం నిరవధిక సమ్మె

NHM ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం నిరవధిక సమ్మె వరంగల్: NHM JAC తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య మిషన్‌ (NHM) ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం నిరవధిక సమ్మె చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 78 క్యాడర్లకు చెందిన సుమారు 17,000 మంది ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, వేతన భద్రత కల్పించాలని, ఇతర న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. NHM ఉద్యోగులు ప్రజారోగ్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, తమకు...