NHM అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

NHM అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి ఉద్యోగుల నిరవధిక సమ్మెకు VCK రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ మద్దతు భూపాలపల్లి, అక్టోబర్ 13,మన ప్రజావాణి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, వైద్య సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని విముక్త చిరుతల పార్టీ (VCK) రాష్ట్ర యూత్ అధ్యక్షులు అంబాల అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. NHM ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం...