NH-163 అంటే రోడ్డు కాదు.. మరణాల ఉచ్చు..!
.రాస్తున్న రక్తచరిత్ర.. పస్రా-ఏటూరునాగారం మధ్య 45 కి.మీ నరకం. . 7 మీటర్ల రోడ్డుపై 7000 వాహనాలు.. ఇది ప్రమాదం కాదు.. ప్రభుత్వ హత్యే.. . టోల్ వసూలు చేస్తారు.. సౌకర్యం కల్పించరు. .స్థానికుడు.. అజీజ్ *ములుగు/పస్రా ప్రతినిధి (ప్రజావాణి):-* NH-163 అంటే హైదరాబాద్ నుండి ఛత్తీస్ గఢ్ వరకు వెళ్లే జీవనాడి. కానీ ములుగు జిల్లాలోకి వచ్చేసరికి అది మరణనాడిగా మారింది. పస్రా నుండి ఏటూరునాగారం వరకు 45 కి.మీ రోడ్డు ఇప్పటికీ 1980 నాటి 7 మీటర్ల సింగిల్ లైన్ రోడ్డుగానే...