GVK ఇండస్ట్రీ కాలుష్యంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి
GVK ఇండస్ట్రీ కాలుష్యంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి.. చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడాలి – ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ప్రజావాణి దుబ్బాక నియోజకవర్గం గ్రామీణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, GVK ఇండస్ట్రీ కాలుష్య సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.గతంలో చిన్న స్థాయిలో ఉన్న GVK ఇండస్ట్రీ ప్రస్తుతం సుమారు 10 నుంచి 15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిందని, పరిశ్రమ నుంచి వెలువడుతున్న నల్లటి పొగ, దుమ్ముతో...