prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 6:41 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

CM రేవంత్‌రెడ్డికి మద్దుల గోపాల్ రెడ్డి ఘన స్వాగతం

కరీంనగర్ నూతన సమీకృత కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ వద్ద సిఎంకు శాలువా కప్పి ఆత్మీయంగా ఆహ్వానించగా, రేవంత్‌‌రెడ్డి ఆయనను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, కలెక్టరేట్ ప్రారంభోత్సవం, ప్రత్యేక పూజలు, ముఖ్యమంత్రి సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.