8వ ప్రపంచ తెలుగు సాహితీ మహోత్సవాలకు జనగామ కవి మాన్యపు భుజేందర్ కు ఆహ్వానం
8వ ప్రపంచ తెలుగు సాహితీ మహోత్సవాలకు జనగామ కవి మాన్యపు భుజేందర్ కు ఆహ్వానం.. జిల్లా సాహితీ వర్గాల్లో హర్షాతిరేకం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 17(ప్రజావాణి): తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణే లక్ష్యంగా దేశ విదేశాల్లో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న 8వ ప్రపంచ తెలుగు సాహితీ మహోత్సవాలకు తెలంగాణలోని జనగామ జిల్లా బిడ్డకు అరుదైన ఆహ్వానం లభించింది. జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, మహాకవి బమ్మెర పోతన జన్మస్థలమైన బమ్మెర...