66వ డివిజన్లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం
66వ డివిజన్లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం ప్రొఫెసర్ కాలనీలో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన హసన్పర్తి, (మన ప్రజావాణి): హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66వ డివిజన్ ప్రొఫెసర్ కాలనీలో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు బాధ్యతలు నిర్వహిస్తున్న బీఎల్ఏ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బొక్క కుమార్ పాల్గొని ఓటరు...