50 ఏళ్లు నిండిన మేదరి కులస్తులకు మేదరి పెన్షన్ ఇవ్వాలి
*50 ఏళ్లు నిండిన మేదరి కులస్తులకు మేదరి పెన్షన్ ఇవ్వాలి: ప్రభుత్వానికి విజ్ఞప్తి* *రాయికల్, అక్టోబర్ 15 (ప్రజావాణి):* 50 సంవత్సరాలు నిండిన మహేంద్ర మేదరి కులస్తులకు మేదరి పెన్షన్ మంజూరు చేసి వెనుకబడిన తమ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వెదురును నమ్ముకుని జీవనం సాగిస్తున్న మేదరి కులస్తుల జీవితాలు 50 ఏళ్లకే శారీరకంగా క్షీణించిపోతున్నాయని, తెల్లవారుజామునే అడవులకు వెళ్లి బరువైన వెదురు బొంగులను మోసుకురావడం, రోజంతా కూర్చొని గంపలు, బుట్టలు అల్లడం వల్ల నడుము, కళ్లు, చేతివేళ్లు దెబ్బతిని 50 ఏళ్లు...