4వ తేదీన శంషాబాద్ లో జరిగే OBC సింహగర్జనను విజయవంతం చేయాలి – కోగురి పురుషోత్తం రెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు 

4వ తేదీన శంషాబాద్ లో జరిగే OBC సింహగర్జనను విజయవంతం చేయాలి - కోగురి పురుషోత్తం రెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఈనెల 4వ తేదీన శంషాబాద్ లో నిర్వహించ తలపెట్టిన OBC సింహగర్జన మహాసభను విజయవంతం చేయాలని షాద్ నగర్ MLA శ్రీ వీర్లపల్లి శంకర్ అన్న గారి పిలుపు మేరకు ఈరోజు కొందుర్గ్ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ కు కొందుర్గ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ కొగురి పురుషోత్తం రెడ్డి మరియు...