36 సంవత్సరాల సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొందిన గణిపాక బిక్షపతి
36 సంవత్సరాల సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొందిన గణిపాక బిక్షపతి ఘనంగా సన్మానించిన జనగామ మున్సిపాలిటీ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 31 (ప్రజావాణి ): జనగామ మున్సిపాలిటీలో B.W.A. గా విధులు నిర్వహిస్తూ 36 సంవత్సరాల సుదీర్ఘ సేవలను విజయవంతంగా పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందిన గణిపాక బిక్షపతికి జనగామ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది మాట్లాడుతూ జి. బిక్షపతి గత 36 సంవత్సరాలుగా జనగామ మున్సిపాలిటీలో...