స్థానిక ఎన్నికల్లో సీసీ ఫుటేజీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
స్థానిక ఎన్నికల్లో సీసీ ఫుటేజీపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 31 న్యూఢిల్లీ మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలన్నింటికీ సీసీటీవీ/వీడియోగ్రఫీ కవరేజీ తప్పనిసరి నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో సీసీటీవీ/వీడియోగ్రఫీ ఏర్పాటు చేయాలని ఆదేశం. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోనూ సీసీటీవీ/వీడియోగ్రఫీ కవరేజీ ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు. ఎన్నికల పిటిషన్ల దాఖలుకు నిర్ణయించిన గడువు ముగిసే వరకు వీడియో ఫుటేజీని భద్రపరచాలని ఆదేశం ఎన్నికల పిటిషన్ దాఖలైతే కేసు...